Selfish-renunciation Indian police words and personal-selfish law court people words are prevailing as TASTELESS AND INAUDIBLE HUSK. Word/s are POWER by being force to solve any force on earth.

మాటలు (ఆలోచనలు ) అనేవి సరి అయిన పేరు ,సరి అయిన వృత్తి ,సరి ఆయిన వ్యక్తి ని "కలిగి ఉంటే" మాటలు (ఆలోచనలు ) ఏమైనా చేయగలవు .
అయితే మాటలు (ఆలోచనలు ) అనేవి సరి అయిన పేరు ,సరి అయిన వృత్తి ,సరి అయిన వ్యక్తిని "కలిగి ఉండకపోతే " ఆ మాటలు (ఆలోచనలు ) అనేవి ఊక దంపుడు మరియు పబ్లిక్ న్యూసెన్సు గా
నిలుస్తాయి .

Comments