kukka pilla - Sabbu Billa - Aggi Pette kaadedee kavithaku anarhamu. - Sri Sri. Kennel - soap bar - match box are not ineligible for poetry.

ఆత్మ త్యాగము అనేది పిచ్చి .
కులతత్వము/మద్యపానము అనేది పిచ్చి .
వృత్తి స్వార్ధము అనేది పిచ్చి .
------
కనుక పై మూడు పిచ్చి ఆలోచనలను సంక్లిష్ట పరచడము ద్వారా జ్ఞానత్యాగము ,కులగౌరవము మరియు సామాజిక స్వార్ధము అనేది మహాత్మా గాంధీ తన భారత జాతీయ కాంగ్రెసు సంస్థ ద్వారా సమాజములోని అన్ని పిచ్చి ఆలోచనలను స్వయం నిర్మూలన చేసుకునేలా చేసినాడు కదా . 

Comments