Sensibility about self is purpose of life. Gandhi as innovator outsmarted outsmaters "by imagining Ayodhya and Lanka from Mecca at midnight" towards better world as the best of the best is bound to prevail as the worst of the worst. How can both law and crime co-exist ? How can both illness and medicals co-exist ? They must self-eliminate themselves as their inclusion ends at the end of part two.

దేనిలో ఏది ఉండాలో అది "మొదటగా "ఉండకూడదని ఆశించడమే మనిషిగా నిలిచిన వాడు చేసే పని .
కనుక "మొదటగా "చెడులో మంచిని వెదికే వాడే మనిషి .
-----
మానవ మేధస్సు ఎందుకు సృష్టిలో గొప్పదిగా నిలిచింది అంటే నాశనములో నాశనమును నమ్మకుండా పుట్టుక ను నమ్ముతాడు కనుక .
-----
ఆజ్ఞానము అనేది జ్ఞానముగా కనిపిస్తుంది. లేనిచో అజ్ఞానము మనుగడ ఉండదు . తద్వారా జ్ఞానము (అజ్ఞానము నుండి పుట్టేది ) అనేది ఉండదు .
అలాగే జ్ఞానము అనేది అజ్ఞానముగా కనిపించాలి కదా అజ్ఞానము విరుగుడుగా . లేనిచో అజ్ఞానము స్వయం నిర్మూలన అనేది "అంతిమముగా " జరుగదు కనుక .

Comments