Drugs consumption rootcause is belief in fear than respect in fear.

డ్రగ్స్ (మాదక ద్రవ్యాలు ) తయారీ ,రవాణా మరియు సేవిస్తున్నప్పుడు అనేది మహా నేరము .
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2013సం. నివేదిక ప్రకారము  డ్రగ్స్ మరియు  సిగరెట్ అనేవి రెండూ సమాన మైన మత్తు పదార్ధాలే .
------
డ్రగ్స్ అనేవి 100% పెర్ఫెక్ట్ గా ఉండుట కొరకు సేవిస్తారు . అయితే 100% పెర్ఫెక్ట్ గా ఉండుట వలన 100% పెర్ఫెక్ట్ గా నిలవలేరు రేపటి రోజున . నిలిచేది ముఖ్యము . ఉండేది /కనిపించేది ముఖ్యము కాదు .
    చాలా ముఖ్యమైన పాయింట్ !  డ్రగ్స్ అనేవి శరీరములో డ్రగ్ (మత్తు ) తత్వము ఉండటము అనగా 100% పెర్ఫెక్ట్ గా ఉండటము వలన తీసుకోవడము జరుగుతుంది . అంటే మనిషిగా పుట్టిన తరువాత మనిషిగా నిలువలేక పోవటము అనే వ్యక్తిగత ప్రధాన జీవితము వలన డ్రగ్స్ కు అలవాటు పడతారు . 

Comments