That means earning money(voice) for self takes two rounds of mind legality,name earning and account morality. TWO ROUNDS eliminate difference between selfishness(selfish renunciation) and social-renunciation.

ధనము అనగా భావన .
భావన అనేది స్థూలముగా రెండు సంక్లిష్టతలు కలిగి ఉండటము ద్వారా ఒకటే సరళమైనదిగా
నిలుస్తుంది .
--------
అయితే ధన సంపాదనకు మొదటగా కావలసినది పెట్టుబడి అని సహజముగా చెపుతారు .
అయితే ధన సంపాదనకు మొదటగా కావలసినది వృత్తి ఆచరణ సక్రమత .
------
------
------
అంటే దొంగతనము ,హంతకత్వము మరియు అసాంఘికత అనేవి వృత్తి సక్రమత కాదు . అందరూ గ్రహించాలి .
మానసిక చాంచల్యము లేదా ఆత్మ త్యాగము లేదా ఆత్మ వంచన లేదా అసంఘ్దిగ్ధత అనేది "ప్రస్తుత పరిపక్వ సమాజములో " దొంగతనమే ,హత్యానేరమే మరియు రౌడీయిజమే .
ధనము గురించి ప్రొద్దున లేచి శ్రమించే వారు గుర్తుంచుకోవాలి .
------
------
------
వృత్తి ఆచరణ సక్రమత మాత్రమే చాలదు ధనము సంపాదన చేయాలంటే .
వృత్తి ఆచరణ సక్రమత కలిగి ఉన్న తరువాత నామ (ఆలోచన ) సంపాదన చేయాలి .
నామ (ఆలోచన ) సంపాదన తరువాత అకౌంట్ నైతికత  కలిగి ఉండాలి .
అకౌంట్  నైతికత తరువాత తిరిగి వృత్తి ఆచరణ సక్రమత -నామ సంపాదన -అకౌంట్ నైతికత చేయాలి .





Comments