Either Iham(society) or param(eternity) will not condone those who get exposed in society. No sane person in world thinks that swami Vivekananda will have both Iham and Param. Veda clearly says that if there is no Iham (social non-exposure),there will be no param(eternity) to any religious person. Isn't it ? Do swami Vivekananda believe that people can't have right character and good quality at the ultimate ? If swami Vivekananda thinks so,he was in fool's paradise.
అయ్యా ! కుహనా మేధావి గారూ ! నకారాత్మక ఆలోచనలకు నకారాత్మకత కలిగించుకొమ్మని చెప్పటానికి పతంజలి అనే వాడు పుట్టుకొచ్చి యోగ సూత్రాలు చెప్పనక్కరలేదు .
అయినా నాకు తెలియక అడుగుతాను . ఇలా బోధనలు సమాజములో బరితెగించి చేస్తే ఇతర మతస్తులు ఒప్పుకోరు కదా ! సూటిగా అడుగుతున్నాను .
ధర్మము అనేది సమాజములో బరితెగింపు చేసి ఆచరణ చేసేదా ? కాదు కదా !
హిందూ ధర్మము ఔన్నత్యము అనేది చికాగో వేదికలో చెప్పినంత మాత్రాన అది చెప్పిన తరువాత రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి . కనుక చేసేది మాత్రమే అసిగితే చెప్పాలి మరియు చెప్పేది మాత్రమే అడిగితే
చేయాలి .
Comments