Prevailance of imperialism in garb of democracy which is hallmark of 20th century AD is being DOOMED. Rise of true democracy has started.


తిరకాసు లేకుండా చట్టమును నమ్ముకున్న వారు అదే ప్రజాస్వామ్య చట్టము చేతిలో వారి సామ్రాజ్య వాదము అనేది స్వయం నిర్మూలన జరుగుతుంది . 
ఉదాహరణకు అన్నా డి ఎం కె అనేది డి ఎం కె నుండి 1977 సం . లో ఎం జి ఆర్ విడిపోయి స్వార్ధపూరితముగా పెట్టిన పార్టీ . 
తరువాత 1987 సం . లో ఎం జి ఆర్ మరణము తరువాత ఎం జి ఆర్ భార్య జానకి రామచంద్రన్ మరియు జయలలిత మధ్య అన్నా డి ఎం కె చీలిపోయి జయలలిత అనేది పార్టీ పెత్తనము చేసింది . 
ప్రస్తుతము జయలలిత మరణము తరువాత శశికళ పెత్తనము బయటపడి పార్టీ అనేది శశికళ మరియు పన్నీర్ సెల్వం మధ్య మళ్ళీ చీలిపోయి ప్రస్తుతము పళని సామి ని శశికళ అరెస్ట్ అయిన సమయములో పార్టీ శాసన సభ పక్ష నేత గా ప్రకటించింది . 
మరియు పన్నీర్ సెల్వం ను పార్టీ ప్రాధమిక సభ్యత్వం నుండి తొలగించింది . 
సామ్రాజ్య వాద పతనము కథ ఇప్పుడే మొదలయ్యింది . ఇంకా కథ చాలా ఉంది . 

Comments