So India should learn ACTING AGAINST ACTING AMERICA AND ACTING RUSSIA.

ఇండియా విదేశాంగ విధానము అనేది ప్రస్తుతము మొదటగా రష్యా వారితో కూడబలుక్కుని అమెరికా వారితో వైరము కలిగి ఉండుట మరియు తరువాతగా అమెరికా వారితో కూడబలుక్కుని రష్యా వారితో వైరము కలిగి ఉండుట చేయాలి .
ఎందుకంటే అమెరికా వారు మరియు రష్యా వారు ఇప్పటి వరకు ప్రపంచ దేశాలతో మొదటి సారి కూడబలుక్కుని మరియు తరువాత సారి వైరము కలిగి ఉన్నారు . అలా అమెరికా మరియు రష్యా ఇరు దేశాలు ప్రపంచ శాంతికి కేవలము తోడ్పడ్డట్లు "నటించినాయి ". 

Comments