Spirit is sense which is like sounds while modulating and demodulating data in voice modem which is attached to computer system. Computer system can never be relied upon for discrete-mind. But it may be made to appear as discrete-mind and provocative-mind "by programming". Computer system is just meant for use of transferring files(data) from one place on Earth to another place on Earth with faster calculating power. Primary school students must note,

ఆత్మ అనగా స్వరము (స్పిరిట్ ).
ఆత్మ అనేది నాశనము లేనిది ని అన్ని మత గ్రంధాలు చెపుతున్నాయి .
శాంతి అనగా సమానత్వ సాధన .
---
ఆత్మ శాంతి అనేది కేవలము ఆత్మ వంచకులకో లేక ఆత్మ త్యాగులకో లేక వ్యక్తిగత స్వార్ధము కలిగిన వారికో మాత్రమే కావాలి .
అత్మ శాంతి అనేది ఆత్మ జ్ఞానులకు అవసరము లేదు .
ఆత్మ జ్ఞాని ఎల్లపుడూ ఆత్మ శాంతిగా ఉంటాడు .
ఆత్మ జ్ఞాని అజ్ఞానిగా (స్వార్ధపరుడిగా ) కనిపిస్తూ తనను మరియు ఇతరులను ఆత్మ జ్ఞానులుగా నిలుపుకుంటాడు ఎల్లప్పుడూ .

Comments