Sanmathi means inculcating human within devil self while inculcating human within demon self.
కూడబలుక్కునే గుణము కలిగిన వారితో కూడబలుక్కునట్లు గా "కనిపించుతూ " విరోధము గుణము కలిగిన వారితో విరోధము కలిగి ఉన్నట్లుగా "కనిపించడము " ద్వారా కూడబలుక్కోవడము మరియు విరోధించడము అనేవి రెండూ స్వయం నిర్మూలన జరుగుతాయి . అయితే సదరు ప్రతి సాధకుడు "స్వార్ధము (చెడు ) గా కనిపించాలి ".
------
స్వరము అనగా మాట కాదు .
స్వరము అనగా సప్త స్వరములు .
స్వరముకు మరణము ఉండదు .
----
అయితే స్వరము కలిగిన పేరు కు మరణము ఉంటుంది .
కనుక పేరు అనేది స్వయం సంపాదన చేసుకున్న తరువాత ఆ పేరుకు మాటలు(ఆలోచనలు ) అనేవి స్వయం సంపాదన చేసుకోవాలి . అందుకోసమే విద్యా ర్జన మరియు "కనిపించేదికి మరియు ఉండేది కి మధ్య" మానసిక విచక్షణ పెంపొందింపు ".
----------
----------
నీ విరోధమే(ఆత్మ వంచనే ) నీ నిజమైన బలము .
నీ విరోధి ని నీ బలముగా చేసుకుంటేనే నీ లోని ప్రశ్న (సైతాను )(దెయ్యము ) (చెడు )(స్వార్ధము ) అనేది స్వయం నిర్మూలన జరుగుతుంది .

Comments