Does b r Ambedkar know that mahatma Gandhi and his Indian national congress gave employment opportunity to draft Indian constitution ?


సబ్జెక్టివ్ ఆలోచన లేని బి ఆర్ అంబేద్కర్ ను మేధావి అనటము ఎంత సమంజసమో ప్రస్తుత భారతీయులు ఆలోచించాలి . 
మహాత్మా గాంధీ బి ఆర్ అంబేద్కర్ తో బి ఆర్ అంబేద్కర్ గా కనిపించటమే నిజమైన సత్యవంతుడు 
కదా ! 
అది గ్రహించక "నేను ఇంత గొప్పవాణ్ణి . నాతో ఇలా మహాత్మా గాంధీ ఇలా ఎలా ప్రవర్తించాడో చెపుతాను -చెబుతున్నాను " అని అనటము అనేది బి ఆర్ అంబేద్కర్ నేరము . 

Comments