O economists ! You are penny wise and pound foolish. You economists don't know that your anti-establishment mindset caused more damage to Indian economy and world economy "than common people ignorance". Where is your accountability on your words ? There should some mechanism to fix accountability about economists words in NITI AYOG five year planning.
ద్రవ్య చలామణీ అనేది ఆత్మ వంచన /ఆత్మ త్యాగము నుండి ఆత్మ జ్ఞానము కొరకు మనుషుల సామాజిక / మానసిక పరిష్కారము దిశ .
---------
1. ద్రవ్య చలామణీ ని అతిగా నమ్ముట అనగా వృత్తి మరియు నామము లేని ధనమును నమ్ముట .
అంటే ప్రత్యర్థి ప్రశ్నలకు మాట నిలకడ లేమి ద్వారా రేట్ల విచక్షణ రాహిత్య ఊహాగానము చేయుట .
--------
2. ద్రవ్య చలామణీ ని అసలు సన్యసించుట అనగా 'మానసిక(సామాజిక ) విచక్షణ వదిలి బరితెగింపు ద్వారా ఆత్మ త్యాగము లేదా వ్యక్తిగత స్వార్ధము కలిగి ఉండుట' అనగా 'టీవీ కెమెరా /బహిరంగ సభ ల ద్వారా ప్రవచనములు /జ్ఞాన వితరణ చేయుట' .
అంటే హిందూ స్వామీజీల /బాబాల బహిరంగ జ్ఞాన వితరణ చేయుట .
----------
పై రెండు విధాలుగా ద్రవ్య చలామణీ ని హీనపరచడము అనేది అనాగరిక సామాజిక కార్యకలాపాలు అని గ్రహించాలి .
నిరాశా వాదులు ,తిరోగమన వాదులు మరియు పలాయన వాదులు అయిన వృత్తి ఆర్ధిక వేత్తలు ఇలాగే వాదన(100% పెర్ఫెక్ట్ గా ఉండటము ద్వారా 100% పెర్ఫెక్ట్ గా నిలువలేకపోవటము ) గెలుపు కలిగి ఉంటారు .
అయితే వాదనకు వాదన లో వాదన అనేది ఆలోచన గెలుపు అనేది వారికి తెలియని సత్యము .
అందుకునే ఆలా మీడియా ప్రేలాపనలు చేస్తుంటారు .
ప్రభుత్వ వ్యతిరేక ఆలోచన (మాట ) కలిగి ఉండాలికాని ప్రభుత్వ వ్యతిరేక మైండ్ అనేది కలిగి ఉండరాదు .
అలా కలిగి ఉంటే వారు అలా కలిగి ఉన్న ఇతరుల చేతిలో స్వయం నిర్మూలన అవుతారన్న
సంగతి ఆర్ధిక వేత్తలు ముఖ్యముగా రాజకీయ నాయకుల నుండి గ్రహించాలి .
Comments