All that glitters is not gold. Appearance is deceptive. SO QUALITATIVE SOCIETY which is ramrajya IS USHERING SOON.
మెరిసే సంఘం మేడి పండు .
దాని పొట్ట విప్పి చూస్తే పురుగులుండు .
ఆ "కుళ్ళు " లేని చోటు ఇక్కడే ఇప్పుడే అనుభవించు రాజా !
ఆనంద సారం ఇంతేనయా !
వేదాంత సారం ఇంతేనయా !
.........
........
........
పుట్టినప్పుడు బట్ట కట్టలేదు .
పోయేటప్పుడది వెంటరాదు .
నడుమ బట్ట కడితే నగుబాటు .
నాగరీకముకు అది నగుబాటు .
.......
Comments