Political ignorance is inability to be hindu(family inheritance). Political ignorance is inability to be lawful only to lawful/s. You can't simply be lawful against self-deceivers and self-ignorants. You must be able to provoke social provocators who are unmindfuls about their profession. For that,you must appear negative and be positive. Appearing negative is to make people as mindfuls. Being positive is to make people as sensibles by being sensible among themselves. This blogpost is lesson to political ignorants who are making Politcs as their profession than having to respect their family profession inheritance.
అవును ! ప్రజలు మూడవ వ్యక్తి బుద్ధి విచక్షణ కొరకు అజ్ఞానము మరియు ఆత్మ వంచన కలిగి ఉంటారు . అంత మాత్రాన ప్రజలు అజ్ఞానము మరియు ఆత్మ వంచన చేసుకుని జీవితములను ముగిస్తారనుకుంటే అది నియంతృత్వ వాదుల /అరాచక వాదులైన భారత మావోయిస్టు పార్టీ "రాజకీయ అజ్ఞానమే" .
---------------
రాజకీయ జ్ఞానము అంటే మానసిక(వృత్తి ) క్రమశిక్షణ కలిగి ఉండాలి .
రాజకీయ జ్ఞానము అంటే కలయిక మానసికత కలిగి ఉండాలి నిజమైన విభజన మానసికత కొరకు .
రాజకీయ జ్ఞానము అంటే ఎత్తుకు పై ఎత్తు వేయగలగాలి .
రాజకీయ జ్ఞానము అంటే జ్ఞాన పరమైన త్యాగము చేయాలి కానీ ఆత్మ త్యాగముకు సిద్ధపడరాదు .
రాజకీయ జ్ఞానము అంటే "రెండు రెండ్లు నాలుగు " యొక్క "రెండు రెండ్లు ఒకటి " అనే జ్ఞానము కలిగి ఉండాలి .
రాజకీయ జ్ఞానము అంటే నకారాత్మకత గా కనిపిస్తూ సకారాత్మకత గా జీవించాలి .
రాజకీయ జ్ఞానము అంటే జీవ కారుణ్యము అనగా భయము కలిగి ఉంటూ అధిగమిస్తూ ఇతరులకు హింసకు వ్యతిరేకముగా భయము మరియు ప్రతిహింసకు వ్యతిరేకముగా వీరత్వము కలిగించగలగాలి .
రాజకీయ జ్ఞానము అంటే సంయమనము /ఓర్పు మరియు ఆలోచన (మాట )(హృదయము ) కలిగి ఉంటూ ఇతరులకు వృత్తి భావన కలిగించగలగాలి .
రాజకీయ జ్ఞానము అంటే బుద్ధి విచక్షణ మరియు సామాజిక (మానసిక ) బరితెగింపు లేమి కలిగి ఉండాలి .
రాజకీయ జ్ఞానము అంటే
రాజకీయ జ్ఞానము అంటే " గతకాలపు కొనసాగింపు " మరియు "సంక్లిష్టతకు సంక్లిష్టత " అనేది కలిగి ఉండాలి .
రాజకీయ జ్ఞానము అంటే వ్యక్తిగతమైన మంచి శీలము ,మంచి గుణము మరియు కరుణ రసము కలిగి ఉండాలి .

Comments