Am I right ?

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని లేదా కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ కార్యదర్శిని రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో కూర్చొన బెడితే ఎలా ఉంటుందో నాకు నారా చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో చూస్తే అలా ఉంటుంది .

Comments