"Face to face" program in TV 9 among every TDP MLA/MP will prevail as "show of political ignorance among TDP(which is Indian Maoism) MLAs/MPs " for central govt ministers.
బ్రదర్ కురుగొండ్ల రామకృష్ణ ! రాజకేయాలలోకి ప్రవేశము వేరు . పరిపాలన రంగములోకి ప్రవేశము వేరు .
పరిపాలన అనేది ప్రక్షాళన చేయాలంటే వృత్తి /వ్యాపారములలో కొనసాగాలి కానీ చట్టసభలకు పోటీ చేయరాదు .
చట్టసభలలో సభ్యత్వము అనేది పరిపాలన కాదు .
అయినా మీరు అంత దేశము పట్ల భావావేశము ఉన్న వారు అయితే ఎందుకు బాగా చదువుకోకుండా గుమాస్తా గా మరియు వ్యాపారిగా వ్యక్తిగత జీవితము గడిపారు ?
వ్యాపారముకు మరియు రాజకీయాలకు అసలు సంబంధము లేదు అని మీరు చదువుకుంటేనే తెలుస్తుంది
.
ఇలా మీడియా ఇంటర్వ్యూ లో గావుకేకలు పెడితే మిమ్మల్ని మానసిక చికిత్సాలయము లో ఉంచి చికిత్స చేయిస్తారు .
అవినీతి అంటే బ్రిడ్జి నిర్మాణములో సిమెంటు తక్కువ కలుపుట కాదు .
అవినీతి అంటే ఆ పని అసలు ఎందుకు ,ఎవరికి ఎవరు మరియు ఏ పరిస్థితులలో చేస్తున్నారో తెలుసుకోలేక పోవుట .
అడుక్కుని ఆత్మ వంచన మరియు అజ్ఞానము కలిగి ఉండే ప్రజలకు ముష్టి మరియు అజ్ఞానముగా వ్యవహరిస్తారు కానీ నీతివంతముగా మరియు జ్ఞానముతో వ్యవహరిస్తే సదరు నీతిమంతము మరియు జ్ఞానము అనేది అవినీతి మరియు అజ్ఞానము మార్పు చెందుతాయని మీకు "పోస్టు గ్రాడ్యుయేట్ " చదువు
చదివితేనే లేక అలా చదివిన వారు చెప్పినది వినగలిగితేనే అర్ధము అవుతాయి .
గతములో మహాత్మా గాంధీతో బ్రిటిష్ ప్రధాని చర్చిల్ " ఈ చదువు సంధ్య లేని ప్రజలకు స్వాతంత్ర్యము ఇస్తే అది అరాచకముకు దారితీస్తుంది " అని చెపితే అందుకు మహాత్మా గాంధీ సమాధానముగా "ప్రజలు అజ్ఞానము వలన ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు అజ్ఞానులు ద్వారా ప్రజలు తమ అజ్ఞానము మరియు ఆత్మ వంచన అనేది సమాజములో స్వయం నిర్మూలన చేసుకుని నిజమైన జ్ఞానము కలిగిన 'వ్యాపారాలు చేసుకోని ' ప్రజాప్రతినిధులు కలిగి ఉంటారు " అని చెప్పాడు .
ఇలా మీడియా ఇంటర్వ్యూ ప్రశ్నలకు ఆవేశపడిపోతే అవి నిజమైన ప్రజాసేవ అవుతాయా ?
కాదు కదా !
రాజకీయాలలో ఆలోచన కావాలి కానీ మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి మాదిరిగా ఆవేశ పడిపోతే ప్రజాసేవ కాదు కదా !
సదరు అవినీతి బ్రిడ్జి కాంట్రాక్టరు మీద చర్యలు తీసుకోవడానికి మీరు అధికారులలో చైతన్యము తీసుకు రావాలి కానీ ఇలా అరుస్తూ ఉంటే మిమ్మల్ని పిచ్చి వాడని అనుకంటారు .
Comments