So my point is that Nagam janardhana reddy has bright political future in telangana state Politcs.

బిజెపి నాయకుడు నాగం జనార్ధన రెడ్డి గారూ ! మీడియాను వాడుకునే కె చంద్రశేఖర రావును తిరిగి మీడియా వాడుకుని దింపివేస్తుంది త్వరలో.
అలాగే మీడియాను వాడుకుని అధికారంలోకి వఛ్చిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కూడా తిరిగి మీడియా వాడుకుని దింపి వేస్తుంది త్వరలో . 

Comments