Nandamuri Lakshmi Parvathi ! You can't deceive self in your self at other/s. You must deceive self in your self for other's self. To understand director ram Gopal Varma,it takes your moment of death for you(anarchist).
వీరగంధం లక్ష్మీ పార్వతిగా జీవితము ముగించవలసిన ఓ నందమూరి లక్ష్మీ పార్వతి గారూ ! దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దారి తప్పిన మేధావి కాదు . మీరే దారి తప్పిన మేధావి అని గ్రహించేది ఎన్నడో !
మీ మాదిరిగా ప్రతి వివాహిత స్త్రీ విడాకులు తీసుకుంటూ మళ్లీ మళ్లీ పెళ్లిళ్లు చేసుకోవడము చేస్తూ ఉంటే సమాజము తప్పక దారి తప్పినట్లే .
అయినా నందమూరి లక్ష్మీ పార్వతి "గారూ " ! మీ లాగా ప్రతి ఒక్కరూ తోటి మనిషిని మనిషిగా చూడకుండా దైవముగా భావిస్తూ పోతే మనుషుల సమాజము నిర్మూలన అయిపోతుంది .
రామ్ గోపాల్ వర్మ తన "దెయ్యము,మాఫియా మరియు రౌడీ సినిమాల" ద్వారా ప్రజలకు ఏమీ భోధన
చేయటము లేదు . కేవలము తన సినిమాల ద్వారా ప్రజలను వారిలో వారిగా చేస్తున్నాడు .
ఎందుకంటే ప్రతి మనిషిలో దెయ్యము లేదా ? ప్రతి మనిషిలో మాఫియా లేదా ? ప్రతి మనిషిలో రౌడీ లేదా ?
ఎందుకీ ఆత్మ వంచన ?
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన దర్శకత్వ విధి ద్వారా ప్రతి రోజూ రూపాయి నోట్లను కేవలము అడుక్కోకుండా రూపాయి నోట్లకు పేరు కలిగించుకుంటున్నాడు . అదీ నిజమైన రూపాయి చెలామణీ .
Comments