Pl.observe my words in my blogpost which never provoke social voice among people as is in case of PM narendra modi.

నాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని చూస్తే గౌరవము కలుగ వలసినది పోయి నవ్వు కలుగుతుంది .
ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ తన భారత దేశ ప్రజలలో తమలో తాము ఆలోచన కలిగించుకోవటానికి బదులుగా తమలో తాము వ్యక్తిగతమైన భావన కలిగించుకునే విధముగా ప్రజలలో ఆలోచన తానుగా కలిగిస్తున్నాడు .
అంటే ప్రధానిగా తనంతట తానే ప్రజల ఐక్యతను దెబ్బతీస్తున్నాడు . 

Comments