Either PM narendra modi will not give appointment to AP CM Nara chandrababu naidu OR AP CM Nara chandrababu naidu don't attend PM official functions in AP state SOON.
నాకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటూ ఉంటే అతడి అజ్ఞానము (నేరము ) ఎంతటిదో అర్ధము అవుతోంది .
అతడి మాటలు ప్రజలలో ఆలోచన కలిగించడము ద్వారా ప్రజలు తమలో తాము వృత్తి పరమైన భావన
కలిగించుకునేలా చేస్తున్నాడు .
అంటే ప్రజలలో అనైక్యత కు కృషి చేస్తున్నాడు .
అతడి మాటలు ప్రజలలో ఆలోచన కలిగించడము ద్వారా ప్రజలు తమలో తాము వృత్తి పరమైన భావన
కలిగించుకునేలా చేస్తున్నాడు .
అంటే ప్రజలలో అనైక్యత కు కృషి చేస్తున్నాడు .
Comments