Indian national congress appears as naxalite party,appears as speeches on forums and to channels and appears as writing songs on rotten-society. But Indian national congress is being patience,sense in other's sense as well as knowledge(control).

సమాజము కోరుకునేది నక్సలిజం ,వేదికలపై -టీవీ ఛానెళ్లలో ఆధ్యాత్మిక ప్రవచనములు లేదా సమాజము కుళ్లు మీద పాటలు రచించడము కాదు .
సమాజము కోరుకునేది ఓర్పు ,ఆలోచనలో ఆలోచన మరియు జ్ఞానము .


అవును ! సీతారామ శాస్త్రి గారూ ! సమాజము అనేది ఏనాడూ బరితెగించదు .అయితే ధర్మ సూక్ష్మము ఏమంటే సమాజము బరితెగించి మాటలాడే వారికి ఆ అవకాశము ఇస్తుంది . అలాగే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీకు అవకాశము ఇచ్చారు . 
సిగ్గులేనిది నీకే ! నిగ్గదీసి అడుగవలసిది నిన్నే !
మంచీ మరియు చెడు రెండూ ఎప్పుడూ ఉంటాయి -ఉండాలి -ఎందుకు ఉండరాదు ?
చెడు ఉనికి అనేది చెడు నిర్మూలనకు ఉపకరిస్తుంది . 
మంచి అనేది చెడు ను నిర్మూలించదు . 
అయితే మంచి మనిషి చెడుకు చెడు గా ఉండటము ద్వారా చెడును తనంతట తానుగా నిర్మూలన 
చేసుకునే విధముగా చేస్తాడు . 
------------
A true-good person makes evil to commit suicide by itself.
I MAKE EVIL TO COMMIT SUICIDE BY ITSELF.
And I shall !



Comments