If direction changes into reverse,magnitude also changes.

ఏది చేయకూడదో చెప్పడము అనేది గురువు చేసే పని .
మరియు ఏది చేయాలో చెప్పడము అనేది సమాజము చేసే పని .
రెండూ ఒకేలా అనిపిస్తాయి .
అయితే దిశ వ్యతిరేకము .  

Comments