BEING GLOW IS NOT BEING LIGHT. Appearing-as-light like fancy light bulb can't make others as true lights. So only mindful word by name can make other/s glow. That is why a true-knowledgeable appears-as-ignorant to make other/s leave their ignorance by self-introspection to be true-knowledgeable/s. Social life of humans is technique of litigant-sense which is both reverse as well as reverse to reverse.

ఏ జ్ఞాన దీపము (జ్యోతి ) అయినా ఇతర అందరిలోని జ్ఞాన దీపము (జ్యోతి ) ను వెలిగించగలిగితేనే అది జ్ఞాన దీపము (జ్యోతి ) అని పిలువబడుతుంది .
దైవము అనేది భయము . భయము కలిగించుకొనుట ఎంత కష్టమో భయమును అధిగమించుట కూడా అంతే కష్టము .
ధర్మము అనేది సత్యము గా పలికినది అంతిమముగా సత్యముగా నిలవాలి (తేలాలి ).
అందువలననే  సత్యము కావాలని ఆగ్రహము చెందే వాడు తాను సత్యముగా నిలువాలి (తేలాలి ).
      ఉదాహరణకు అనైతికుడికి (ప్రత్యర్ధి ప్రశ్నకు మాట నిలకడ లేని వాడితో ) నైతికత (ప్రత్యర్ధి ప్రశ్నకు మాట నిలకడ గా ) ఉన్న వాడిగా వ్యవహరించడము /వ్యవహరించాలని అడగటము అనేది కూడా అనైతికమే .
      ఎందుకంటే అనైతికుడితో నైతికముగా వ్యవహరించడము అనేది జరిగితే నైతికుడితో అనైతికముగా వ్యవహరించాల్సి వస్తుంది . అది నైతికమా ?

Comments