If any spouse is unable to trust or adjust with his/her spouse,how can divorced person be peaceful with second marraige ? So better adjust and trust with same than another.
విడాకులు కోరే భార్యా భర్తలు గ్రహించవలసినది ఏమంటే వివాహము అనేది మూడవ వ్యక్తి విచక్షణ తో మాత్రమే నడుస్తుంది .
కనుక న్యాయస్థానము విడాకులు మంజూరు చేసినా న్యాయస్థానము విడాకులు పొందిన వారికి సామాజిక భద్రత అనేది విడాకులు పొందిన వారికి ఇవ్వలేదు . కనుక తిరిగి వివాహము చేసుకుందామనుకునే వారికి సమాజము సహకరించదు . ఎందుకంటే ఒక సారి విడాకులు పొందిన వాడు తిరిగి మళ్ళీ విడాకులు కోరడు అని గ్యారంటీ ఏముంది ?

Comments