Gandhian knowledge unlike other intellectuals knowledge is different.Gandhi used no public forums and public posts.For example,Gandhi is more practical than swami vivekananda because swami vivekananda didn't do any daily political fights like Gandhi.Gandhi is always in the field saying what he is doing while doing what he is saying whereas swami vivekananda is always on his pedestal like teacher in classroom to tell other/s what he is believing about other/s without doing what he is saying to other/s. Of course,squint-eye is better than blind-eye.

మనిషికి సమాజములో వైరుధ్యము అనేది సహజము . 
ఎందుకంటే వైరుధ్యము ఉద్ధేశ్యము ఏమంటే మనిషిని తనలో తన వాడిగా నిలుపుట . 
--------
కనుక విజ్ఞత కలిగిన మనిషి తన విరోధుల బలమును తన బలముగా చేసుకుంటాడు . తద్వారా వైరుధ్యమును తనను తానుగా నిర్మూలన చేసుకునేట్లు చేసి తనను మరియు ఇతరులందరినీ జ్ఞానులుగా చేయగల టెక్నిక్ కలిగి ఉంటాడు . 
---------
స్టేట్ మెంట్ ఎంత ముఖ్యమో పది మందిలో దాని వివరణ కూడా అంతే ముఖ్యము . 
----------
గాంధీ ఆయుధముతో పోరాటము చేయలేదు . తనను తాను ఆయుధముగా మార్పు చేసుకున్నాడు . మరి ఈ బ్లాగ్ పోస్ట్ చదివే వారు కూడా అలాగే ఉంటారు కదా !
గాంధీ మీడియా సహకారము తో పోరాటము చేయలేదు . తనను తాను మీడియా గా మార్పు చేసుకున్నాడు . మరి ఈ బ్లాగ్ పోస్ట్ చదివే వారు కూడా అలాగే ఉంటారు కదా !
---------


Comments