End times means end to oppurtunism(TDP and BJP) by anarchy and ignorance.

ఓ గోముఖ వ్యాఘ్రము లారా !
దుర్గ అనగా ఆది శక్తి .
ఆది శక్తి కి ఆది శక్తి అనగా మనిషి .
దుర్గ (ఆదిశక్తి ) ఎందుకు వ్యా ఘ్రము మీద కూర్చుంటుందో ఇప్పటికైనా మీకు అర్ధము అయిందా ?
వ్యా ఘ్రము మీద కూర్చోవటము అంటే అంత్య కాలము దాపురించినట్లు .
పులి మీద కూర్చునే వాడు అంత్య కాలము దాపురిస్తేనే ఆ పని చేస్తాడు .
పులి మీద స్వారీ అంటే క్రిందకు దిగలేము మరియు పులి వేగమును ఆపలేము .


Comments