A fighter against his social adversities is one who must have capacity to make his adversaries as powerfuls after defeating them at first with his inner knowledge in society. A fighter who can't make his enemies as successful later at the ultimate is not at all be fighter after his death.
గాంధీ తన ప్రపంచములో ఉన్న మానసిక(భౌతిక ) హింస,అవకాశ వాదము మరియు వంచన ను చూసి తాను మరియు ప్రపంచములో అందరినీ జ్ఞానులుగా అంతిమముగా నిలిపే ఉద్దేశ్యము తో తాను అజ్ఞానిగా కనిపించటము ద్వారా ఇతరులందరిలో అజ్ఞానమును నిర్మూలన చేసి వారిలో వారిగా జ్ఞానులుగా నిలిపి అంతిమముగా తాను జ్ఞానిగా నిలిచే ధ్యేయముతో జీవించాడు మరియు తన మరణానంతరము శాశ్వతముగా జీవించగలుగుతున్నాడు.
Comments