A person's mind growth is said to be full if it can make all others minds in world as fully grown. Difference between deceptive-knowledgeable and true-knowledgeable is that deceptive-knowledgeable mind glows by other ignorants weakness around him whereas true-knowledgeable mind glows only after making all others minds as glowing and fully grown. Deceptive-intellectual is tiger-mindset which can be eliminated if appearing-ignorants became lion-hearted(being tiger-minded to tiger-minded). Simple !

సమాజములో సమస్య అనేది వృత్తి లో ఉంది . అయితే వృత్తి అనేది భావ వ్యక్తీకరణ ద్వారా జరుగుతుంది కనుక భావ వ్యక్తీకరణ లో సమస్య ఉన్నట్లుగా కనిపించటము సహజము .
ప్రతి ఒక్కరూ ఈ జ్ఞాన సమాజములో ప్రపంచమును ఏలే నాయకులే .
అయితే దాని కొక విధానము మరియు పద్ధతి ఉంది .
అది ఏమంటే మానసిక క్రమ శిక్షణ ద్వారా కలిగిన వృత్తి లో వేరొకరి వృత్తి యొక్క తన వృత్తిగా ఉండటము  వలన ఆలోచన కలిగించటము ద్వారా ప్రపంచములో తన పేరు మీదుగా తన స్వాధికారత వలన అందరినీ వారిని వారిగా నిలుపటము ద్వారా తాను మరియు ఇతరులందరూ సత్య వంతులుగా సమాజములో వెలుగ వచ్చు మరియు ఆ విధముగా మరణము తరువాత నిలిచి పోవచ్చు .



Comments