Even though meat is protein-rich for muscle power,meat has "more" bad cholesterol.

మాంసాహారము భక్షణ అనేది మానవ సమాజములో అన్ని (6000) సామాజిక వృత్తుల (వర్గాల ) వారికి అవసరత లేదు సరికదా మాంసాహారము అనేది జంతు సంబంధిత ఆహారము కనుక చెడు కొలెస్టరాల్ అధికముగా ఉంటుంది -కలుగుతుంది .
ప్రతి రోజూ పూర్తి స్థాయి బరువులు ఎత్తుకునే సామాజిక వృత్తుల వారు అధికముగా కెలోరీలు ఖర్చు చేయవలసి ఉంటుంది కనుక వారు మాత్రమే మాంసాహార భక్షణ చేయవలసి ఉంటుంది .

Comments