THAT MEANS COMPLEX-WORD BY LITIGANT-VOICE IS THARAKA MANTRA. MY POINT IS THAT DIVERSITY LEADS TO FURTHER INNUMERABLE DIVERSITIES. IMPORTANT! IMPORTANT! IMPORTANT! NEVER BELIEVE IN TWO(SYSTEMS)(OPINIONS). RESPECT IN TWO OPINIONS(SYSTEMS). BUT BELIEVE IN ONE OPINION(PARTY WHICH IS PARTY OF ALL PARTIES)(SYSTEM). THAT'S ALL I WANT TO SAY TO WORLD. HATE CRIME BUT NOT CRIMINAL. SO EXECUTIONS CAN'T ELIMINATE CRIME. ONLY ENFORCEMENT AND PROPAGATION OF "IGNORANCE OF KNOWLEDGE" AMONG ALL PEOPLE IN WORLD CAN HAVE ABILITY TO ELIMINATE CRIME FOREVER. ఎంత బాగా చెప్పానో కదా ప్రపంచానికి ! నిజమైన జ్ణాని అందరినీ నిజమైన జ్ణానులుగా చేసే దిశలో అందరికీ మాట నిలకడ లేని వాడిగా కనిపిస్తూ అందరూ నిజమైన జ్ణానులుగా మారిన తరువాత వారిలో ఒకడిగా నిజమైన జ్ణానిగా తిరగాలనుకుంటాడు. నిజమైన జ్ణాని అనే వాడు అజ్ణానులులో జ్ణానిగా ఉండాలనుకోడు. హిందూ స్వామిజీలు భగవద్గీతను వక్రీకరించరాదు. మంచిగా ప్రవర్తించడమంటే అజ్ణానులలో జ్ణానిగా మనుగడ సాగించడము కాదు. అజ్ణానులలో అజ్ణానిగా కనిపించడమే మంచిగా ప్రవర్తించడము అని హిందూ స్వామిజీలు గ్రహించాలి. అలా మంచిగా ప్రవర్తిస్తూ మంచిగా మాటలాడేవాడే నిజమైన స్వామిజీ అంటారు. ఇది నా ఆదేశము.

అంతిమముగా నేను చెప్పేదేమంటే దేనినీ(చెడునైనా మరియు అనైతికతనైనా )  నిర్మూలన చేయాలని భావన లేదా ఆలోచన చేయవద్దు.దానికి బదులుగా విజ్ఞులైన ప్రజలు చెడును మంచితో సంక్లిష్ట పరచుకోవాలి . తద్వారా చెడు తనంతట తానే నిర్మూలన చేసుకునే ప్రక్రియ మొదలవుతుంది . అలా కాకుండా చెడును నిర్మూలన చేయాలని భావిస్తే /ఆలోచిస్తే చెడుతో పాటు చెడును నిర్మూలించే వ్యక్తి కూడా నిర్మూలించ బడతాడు. ఎందుకంటే చెడుకు తెలుసు తాను చెడు అని . కాని మంచికి తెలియదు తాను అష్టమ స్థానములో మంచి కాదని .    

Comments