ఇంత బాగా విడమరచి చెప్పే వారు ఇంకెవరైనా భారత దేశములో ఉన్నారా? సామాజిక మనస్తత్వ పరమైన మాటలు అనేవి వాటి ప్రాసెసింగ్ పూర్తిగా జరిగిన తరువాత మాత్రమే వినేవారి వ్యవస్థలో మార్పు కలుగుతుంది. సగము-సగముకు తిరిగి సగము-సగము తోడయితేనే ఆలోచన సాధ్యము.

మనిషికి వ్యక్తిగత ఆలోచన ఎంత విలువైనదో 
సామాజిక భావ వ్యక్తీకరణ కూడా అంతే 
విలువైనది.
కనుక విద్య పట్ల ఆసక్తి కనపరిచే ప్రతి పరిపక్వ వ్యక్తి కూడా మొదట "నలుగురు ఆలోచన" 
గురించి నేర్చుకోవాలి.  
-------------------------------------
అంటే క్రింద స్థాయి వ్యక్తి తనలో తానుగా క్రిందగా ఉంటూ తోటి క్రింద స్థాయి వ్యక్తితో క్రింద 
 స్థాయిలో మాటలాడుతూ  పై స్థాయి వ్యక్తితో పై స్థాయిలో  మాటలాడాలి.
అంటే తన సంక్లిష్ట మాట తాను 
మాటలాడకపోయినా మరియు/లేదా ఇతరుల 
సంక్లిష్ట మాటలను తాను మాటలాడినా నేరమే. 

Comments