సమానత్వము అంటే తాను మాటలాడవలసిన మాటలను మాటలాడకపోవటము కాదు మరియు తనవి కానివి అయిన మాటలాడకూడని మాటలాడటము కాదు. సమానత్వము అంటే తక్కువను ఎక్కువతో కలయిక చేయుట కాదు. సమానత్వము అంటే తక్కువను ఎక్కువతో సక్రమముగా సంక్లిష్టత పరచుట. అనగా సమానత్వము(శాంతి) యొక్క నిర్వచనము అంటే తక్కువ యొక్క ఎక్కువ అని అందరూ గ్రహించాలి. కనుక ప్రతి వ్యక్తీ ప్రపంచ(నగర/జిల్లా) ప్రజలలో సమానత్వము కోసము కృషి చేయాలి. జీనియస్ అయిన వాడు మాట నిలకడ లేని వాడిగా అజ్ణానులలో తిరగాలి-తిరుగుతాడు- ఎందుకు తిరగరాదు? అని నేను ఇందుమూలముగా ...................
వాదన అనేది అతిగా ఉంటే నేరము . వాదన అనేది సరిపడినంత ఉంటె సక్రమము .
అయితే అతివాదన అనేది జరిగిన తరువాతనే ఆలోచన కలుగుతుంది.
అందుచేత అతివాదనను గౌరవిస్తూ సరిపడిన వాదనను నమ్మాలి.
సరిపడిన వాదన అనేది మనిషి నిత్య జీవితములో ఉండాలి -ఉంటుంది -ఎందుకు ఉండదు ?
సరిపడిన వాదన వలన మనిషి ఆలోచనలో తిరిగి ఆలోచన కలిగి
పదును(తనదైన స్వరము మరియు పేరు)కలిగిన మాటలు సమాజముకు మరియు
దాని ప్రగతికి ఉపయోగపడటము ద్వారా మనిషి తనకు తాను ఉపయోగకరము
చేసుకుంటాడు.

Comments