మత్తు వదలరా! నిద్దుర మత్తు వదలరా! అంటే ఆత్మ-జ్ణానివి అనగా తప్పు(చెడు) యొక్క ఒప్పు(మంచి) గా ఉండాలి.
పది తలల రావణాసురుడు అనగా 'ప్రతి పది మందిలో ఉన్న ఆరుగురి' ఉన్న 'చాంచల్యము లేదా ఊగిసలాడే త్రాగుబోతు మానసికత'.
సదరు మానసిక చాంచల్యము(ఊగిసలాడే త్రాగుబోతు తత్వము ) ను నిర్మూలన చేయాలంటే తోటి వ్యక్తులు మానసిక సంక్లిష్టత అలవరచుకోవాలి.
సదరు మానసిక చాంచల్యము(ఊగిసలాడే త్రాగుబోతు తత్వము ) ను నిర్మూలన చేయాలంటే తోటి వ్యక్తులు మానసిక సంక్లిష్టత అలవరచుకోవాలి.
Comments