A LAUGHING STOCK FILM HERO APPEARS AS REAL HERO AT THE END. SO A REAL HERO ASSERTS HIMSELF BY HIS WORD AND NAME ULTIMATELY.

భారతీయ ప్రజలలో జాతీయత అనేది 
విలనుగా కనిపిస్తుంది.అయితే హీరోగా 
నిలుస్తుంది.
భారతీయ ప్రజలలో ప్రాంతీయత అనేది 
హీరోగా కనిపిస్తుంది.అయితే విలనుగా 
నిలుస్తుంది.
కనుక ప్రాంతీయత యొక్క జాతీయతగా 
ప్రతి వ్యక్తీ నిలవాలి.

Comments