DS meets CM KCR at Camp Office | DS to join in TRS party - Hyderabad (01...





     భారత జాతీయ కాంగ్రెసు అనేది అన్నిరకాల అవకాశవాదులను మరియు 

విభజనవాదులను తమలో చేర్చుకునే జ్ణాన సాగరము కనుక ఆయారాం 

గయారాం లు ఎప్పుడూ ఉంటారు.అందువలననే భారత జాతీయ కాంగ్రెసు 

అధిష్టానము అనేది తన ప్రతి సభ్యుడి నుండి క్రమశిక్షణ మరియు పూర్తి 

విధేయత కోరుతుంది ఎల్లప్పుడూ! ఆ విధమైన క్రమశిక్షణ మరియు విధేయత వలన భారత జాతీయ కాంగ్రెసు లోని అనామకులను పదవులు 

ఇస్తుంది మరియు ఎంత బలమైన వారిని అయినా పదవులకు దూరము 

పెడుతుంది. ప్రజాస్వామ్య స్వేచ్చలు అన్నీ అనుభవిస్తున్న వోటరులు ఉన్న 

సువిశాల భారత దేశములో ఇది సహజ న్యాయ సూత్రము.

    ప్రస్తుతము భారత జాతీయ కాంగ్రెసు అనేది సమాజము(జ్ణానము) ను 

నిర్మిస్తోంది.


Comments