ANY LAW(MIND)(PERSON) MUST NEED BE COMPLEXITY(CREATIVITY) BETWEEN NON-LINEARITY AND LITIGANCY(LATERALITY).

LITIGANCY IF MINDFUL(LAWFUL)(PERSONAL) FOLLOWS SENSE(HEART).
    తిరకాసుదనము సక్రమతగా ఉంటే హృదయము(ఆలోచన ) కలిగి ఉంటుంది . 
    న్యాయవాదుల తిరకాసు దనము అనేది పోలీసు వారికి మరియు న్యాయ మూర్తుల మధ్య మాత్రమే 'న్యాయస్థానములో' సక్రమత అవుతుంది .
   న్యాయవాదుల  తిరకాసుదనము 'సమాజములో ' చెల్లదు .
---------------------------------------
     సమాజములో న్యాయస్థానము ఉంటుంది . 
     న్యాయస్థానములో సమాజము ఉన్నట్లు కనిపిస్తుంది.
     సమాజము మరియు న్యాయస్థానము రెండూ సమానము కాదు . 
     సమాజము పెద్దది . న్యాయస్థానము చిన్నది .  
   

Comments