ఒక సత్యవంతుడు(ధనికుడు) మొదటి అత్మవంచకుడి(దరిద్రుడి)ని రెండవ ఆత్మవంచకుడి(దరిద్రుడి)తో పోలిక చేస్తూ మొదటి ఆత్మవంచకుడి కన్నా రెండవ ఆత్మవంచకుడు(దరిద్రుడు) అనేవాడు సత్యవంతుడు(ధనికుడు) అని చెపితే రెండవ ఆత్మవంచకుడు(దరిద్రుడు) అనే వాడు సత్యవంతుడు(ధనికుడు) అయిపోతాడా ? కాదు కదా !

1. 'Feel good' means మంచిని మాత్రమే చెప్పుకోవాలి అని అర్ధము.
2. భారతీయ రూపాయి అనేది మిగతా కరెన్సీల మాదిరిగా కాదు . భారతీయ కరెన్సీ అనగా 'sensible- legal(mindful)-tender(voice)'.భారతీయ కరెన్సీ తో ఆటలాడుకోరాదు.భారతీయ కరెన్సీ తో ఆటలాడితే దాని 'ఆధ్యాత్మికత (ఉన్నది లేనట్లు మరియు లేనిది ఉన్నట్లు ) యొక్క మానసికత (ఉన్నది ఉన్నట్లు మరియు లేనిది లేనట్లు)'  అనేది అంత్య దశ లో కాని లేదా అంతిమ దశ లో కాని అలా ఆటలాడుకున్న వ్యక్తిని/అతని ఆలోచనను నిర్మూలన (దహనము ) చేస్తుంది.తద్వారా సమాజములో ఆత్మహత్య 
చేసుకోవలసి ఉంటుంది.   
ఇది భారతీయులు అందరూ గుర్తుంచుకోవలసిన విషయము.     

Comments