YouTube TDP History NTR's emotional highly applauded speech





   ధర్మము అనేది సూక్ష్మముగా ఉంటుంది.

   ధర్మము అనేది ఆత్మ(సెల్ఫ్)-జ్ణానము(మైండ్) 

వలన మాత్రమే కలుగుతుంది.

    అయితే లేటు.నందమూరి తారక రామారావు! 

ధర్మసూక్ష్మము ఏమంటే ఆత్మ(సెల్ఫ్)-జ్ణానము(మైండ్) అనేది సమాజ(సోషల్)-జ్ణానము(మైండ్) కాదు.

   సమాజములో అన్ని వర్గాల ప్రజలు తమ రూపాయిలో 

అర్ధరూపాయి మొదట నష్టపొతేనే రెండోభాగము చివరన 

తమ రూపాయికి రెండు రూపాయలు పొందే అర్హత కలిగి 

ఉంటారు.  

    మెరుగైన సామాజిక-ఆర్ధికత అనేదాని గురించి 

తెలియకుండా రాజకీయ రంగములోకి ప్రవేశించడము అనే shortcoming ను భారత జాతీయ కాంగ్రెసు తన 

జ్ణానము,ఓర్పు మరియు ఆలోచన అనే మూడింటి 

కలయికతో అధిగమించింది.   


Comments