ఈ క్రింద చెప్పిన పాయింటు గురించి అందరమూ మాటలాడుకుంటే అందరమూ విన్న/చెప్పిన ప్రతి మాటను సంక్లిష్ట తిరకాసుదనముగా ఆలోచన చేయడము ద్వారా మన మైండుకు ధనము(భావప్రకటన) పెంచుకోగలిగినవారమవుతాము. ఎలా ఉంది ఈ అయిడియా ? సమాజము నిరంతరాయముగా ఎల్లప్పుడూ మార్పు జరుగుతోంది కనుక మనము మార్పుకు మార్పు చేయరాదు.అయితే మార్పులో అందరమూ తిరకాసుగా ఉండాలి కదా !
ఇప్పటివరకు మానవ సామాజిక ప్రపంచములో సోషల్ (నాలెడ్జి)(మైండ్)(చట్టము)(న్యాయము) గురించి
అందరమూ మాటలాడుకున్నాము కాని సోషల్(నాలెడ్జి)(మైండ్)(చట్టము)(న్యాయము) గా జీవించలేదు.
అందరమూ మాటలాడుకున్నాము కాని సోషల్(నాలెడ్జి)(మైండ్)(చట్టము)(న్యాయము) గా జీవించలేదు.
Comments