గాడిద గాడిదగా ఉండటమే గుర్రము. గుర్రము గుర్రముగా లేకపోవటమే గాడిద. నీచులు ఉన్నతమైన విద్యను నీచమైన వారికి అందిస్తే నీచముగా నిలుస్తుంది. అదే ప్రస్తుతము భారతీయ విశ్వవిద్యాలయాలలో జరుగుతోంది. అమెరికాలో ఉంది నీచులు కనుక సదరు నీచులు నీచమైన విద్యను నీచమైన వారికి అందించడము వలన ఉన్నత విద్యగా అక్కడ(అమెరికాలో) చెలామణీ అవుతోంది. అదీ సంగతి.

   ఏదైనా విద్య(స్కిల్)(అంశము)(విషయ పరిజ్ణానము) నేర్చుకొనుటకు 
కావలసినది మరుగుదొడ్లు,బెంచీలు,తరగతి గదులు,పుస్తకములు,కలములు,బ్లాక్ బోర్డు 
మరియు టీచరులు కాదు.  
   ఏదైనా విద్య(స్కిల్)(అంశము)(విషయ పరిజ్ణానము) నేర్చుకొనుటకు కావలసినది 
పట్టుదల,ఆసక్తి,ఉత్సాహము మరియు ఇంటిలో 
ప్రోత్సాహము మాత్రమే.   

Comments