కనుక ఇకనుండైనా న్యాయవాదులు,న్యాయమూర్తులు మరియు పొలీసు వారు ప్రస్తుత పరిపక్వ ప్రజాస్వామ్య సమాజములో అన్ని(6000) వర్గాల ప్రజలలో ఉన్న మానసిక(భౌతిక)(సామాజిక)(ఆధ్యాత్మిక) చాంచల్య బుద్ధి నిర్మూలన కు తామే మూలము అని తెలుసుకొని పిచ్చి(మాట నిలకడ లేమి)గా కనిపించడము అలవరచుకుంటే సామాజిక రుగ్మతల నిర్మూలనకు దోహదము చేసిన వారవుతారు. అడిగిన వారికి అడిగినంత అని భగవద్గీత చెపుతోంది కదా. అంటే అడిగిన వారు అంతిమముగా సమాధానము చెప్పాలి అని అర్ధము.

నేను సోషల్ ఇంజినీరును మరియు ప్రపంచ ఏకైక రాజకీయ (ఆధ్యాత్మిక ) వేత్తను . 
నా తండ్రి పేరు కోట దుర్గా కామేశ్వర రావు .
---------------------------------------------------
ఓ న్యాయవాదులూ ! న్యాయమూర్తులూ ! పోలీసు వారూ ! మరి మీ(న్యాయవాదుల,న్యాయమూర్తుల మరియు పోలీసు వారి వృత్తి కేవలము అపరిపక్వ సమాజములో అవసరత మాత్రమే)ది వృత్తి కాదు . మీరెవరో మీకు తెలియకుండా(చెప్పేది చేయకుండా మరియు చేసేది చెప్పకుండా) ఇతరుల గురించి తీర్పు ఇవ్వడము అనేది సామాజిక(జ్ఞాన) -నేరము కదా!
              

Comments