Suddala Ashok Teja wrote song on Andhra Pradesh - Teenmaar News (02-06-...
విభజన అనేది భౌతికము అని భావించే ఆంధ్రప్రదేశ్
ప్రజలకు 'ఆలోచన లేని ఆవేశ పరుడు' అయిన
లేటు.నందమూరి తారక రామారావు "నిజముగా
గొప్పవాడే(?).హీనుడు కాదు మరి!"
నిజానికి విభజన అనేది సామాజిక-మానసికమైనది.
సామాజిక-మనస్తత్వ శాస్త్ర ప్రకారము విభజన-కలయిక-తిరిగి విభజన-తిరిగి కలయిక లేనిది నిజమైన
విభజన కాదు.
సామాజిక-మానసిక విభజన లేకపొతే ప్రపంచ ప్రజలలో
ఐక్యతా(కలయిక) ఆలోచన మృగ్యమవుతుంది.
ఆలోచన అనేది లేకపొతే మనమందరమూ మాట నిలకడలేని పిచ్చి వారి మాదిరిగా అంటే నందమూరి తారకరామారావు మాదిరిగా ఇకపై కూడా సినిమా రీలు జీవితము
గడపవలసి వస్తుంది.
Comments