Nee manasu namanasu ekamy - Ida lokam
ఇదీ పాట అంటే! పాట అనేది పదములు వ్రాసిన
తరువాత స్వరము కూర్పు చేసేది చెవులకు(మనసుకు) విందు చేయటము కోసము.
"నైతికుడు లేకుండా నైతిక బుద్ధి" అనేది ప్రజలలో
నేర మానసికతను నిరోధము చేయలేదు కదా!
COMPLEX MIND OF COMPLEX PERSON TO COMPLEX WORLD WILL BE NATURALLY SIMPLE SENSE.
AT PRESENT,WE HAVE LAWFUL-MIND WITHOUT LAWFUL-PERSON FOR ITS ENFORCEMENT.
దొంగే 'దొంగా! దొంగా!' అని అరవటము
కలి(ఆత్మవంచన) యుగధర్మము.
అయితే 'ఆత్మజ్ణానము యొక్క ఆత్మజ్ణానముకు
ఆత్మజ్ణానము' యొక్క 'ఆత్మ వంచన యొక్క
ఆత్మవంచన కు ఆత్మవంచన' నుండి మాత్రమే నిజమైన ఆత్మ-జ్ణానము పుడుతుంది.
ఎక్కడ సమస్య ఉందో అక్కడే పరిష్కారము ఉంది.
కనుక స్వామిజీలు తమ వృత్తిభావనను ఇక వదిలి
తమ చేతిని నమ్మాలి.
ప్రపంచములో సమాజము(జ్ణానము)కు జ్ణానము నేర్పే ప్రయత్నము చేయరాదు.
వ్యవస్థ(సమాజము)(మానసికత)(ఆధ్యాత్మికత)('ఉన్నది లేనట్లు మరియు లేనిది ఉన్నట్లు' యొక్క
ఉన్నది ఉన్నట్లు మరియు లేనిది లేనట్లు) తన సహజ
పద్ధతిలో బాగా చెడిపోయిన తరువాత తనను తాను బాగా మంచిగా చేసుకోగలదు. ఎవరైనా నన్ను(కో.శ్రీ.రా.) నేను(కో.శ్రీ.రా.)
చూసుకోమంటున్నారంటే అతడిని మించిన అజ్ణాని
ఇంకొకడు లేడు అన్న మాట.
Comments