"HIGH OF HIGH TO HIGH" OF "LOW OF LOW TO LOW" IS SOCIAL(KNOWLEDGE) MODERATION. HIGH(LOW) OF MODERATION IS PEACE(EQUALITY).

ధరలు పెరుగుదల గురించి నేను ఇక్కడ చెప్పాలి.
   'పెరిగిన ధర' యొక్క 'పెరిగిన ధర' కు 'పెరిగిన ధర' తో 
'పెరిగిన ధర' కొరకు 'పెరిగిన ధర' అనగా 'తగ్గిన ధర' అని సామాన్యుడు గుర్తించాలి.
    ధర పెరిగితే సామాన్యులు తమ మానసిక సంక్లిష్టత 
యొక్క  సంక్లిష్ట తిరకాసు మాట కలిగి ఉంటే ధర తగ్గినట్లే.     అంటే ధర ఎంత శాతము పెరిగిందో అంత శాతము తమ
 ఉత్పాదకత పెంచుకుంటే ధర తగ్గినట్లే.  
   అదే మెరుగైన సామాజిక-ఆర్ధికత. 

Comments