పేరు(ఆలోచన)(లోతైన హృదయము)(బుద్ధి) లేకుండా మాట(జ్ణానము) లాడటము ఉండదు కదా ! అలాగే మాట(జ్ణానము)(మానవ ఆత్మ)(ఆలోచన) లేకుండా పేరు(వ్యక్తి)(బుద్ధి)(దైవ ఆత్మ)(భయము) ఉండరాదు కదా !

మాట మాటలాడుతున్నప్పుడు తాను ఆ మాట 
మాటలాడుతున్నానని మరచిపోవడమును అజ్ణానము అంటారు.
ఎందుకంటే ఇతరులు ఆ మాటలను విని(చదివి) తిరిగి 
వైరుధ్యముగా ప్రశ్న వేసినప్పుడు ఆ మాటలు తనవిగా 
నిలబడాలి కదా !    

Comments