బుద్ధి విచక్షణ అనగా పేరు-ప్రకటన చేసే వాడు,ఆ పేరు-ప్రకటన పై ప్రశ్న వేసే వాడు మరియు ఆ పేరు-ప్రకటన-ప్రశ్నపై విశ్లేషణ చేసే వాడు అనే మూడు విధములయిన బుద్ధి విచక్షణలు. ప్రకటన చేసే వాడు ప్రశ్న మరియు విశ్లేషణ చేసుకోరాదు. అలాగే ప్రశ్న వేసే వాడు ప్రకటన మరియు విశ్లేషణ చేసుకోరాదు. మరియు విశ్లేషణ చేసే వాడు ప్రకటన మరియు ప్రశ్న చేసుకోరాదు. బుద్ధి విచక్షణ అనేది "యొక్క" "కు" "యొక్క" "యొక్క" "కు" "గా" అనే ఆరు స్థాయిలను దాటిన జ్ణాన పరమైన బరితెగింపును నిర్మూలన చేస్తుంది.

మనిషికి తన(తానెవరో)-పర(తానెవరితో) అనే 
విచక్షణ నేర్పడము-నేర్వడము కొరకు భయము ఉండాలి. 
అయితే భయము అనేది రాజ్యము చేయటానికి పనికి రాదు.



Comments