VOICE-MODULATION IS MAKING SIMPLE FOR COMPLEX-MIND AGAINST BEING "SIMPLE-OF-SIMPLE-TO-SIMPLE" BY "COMPLEX-OF-COMPLEX-TO-COMPLEX". మాటలో ప్రతిదీ లెక్కగా మాటలాడాలి వినే వారికి/చదివే వారికి. లేకపోతే అజ్ణానము(తీవ్రవాదము) మరియు అవినీతి(మొండితనము) కలిగించినట్లవుతుంది. జ్ణానులు మాత్రమే జ్ణానము కలిగించి అందరినీ ఆత్మ జ్ణానులను చేస్తారు-చేయాలి-ఎందుకు చేయరు? పేరు(ఆలోచన) ఉన్నవారే పేరు(ఆలోచన) అనేది ప్రజలందరిలో కలిగించగలరు-కలిగిస్తారు-ఎందుకు కలిగించరు? మొదటగా పేరు(ఆలోచన) కలగాలంటే మానసిక క్రమశిక్షణ వృద్ధి చేసుకుని విషయ ఆసక్తి కలిగి ఉండాలి. అన్ని విషయముల మూలము మరియు గమ్యము అనేది అసాంఘికత(వక్తిగతము)(చీకటి)(మరుపు) అని అందరూ గ్రహించాలి-గ్రహిస్తారు-ఎందుకు గ్రహించరు? అయితే మధ్యలో అజ్ణానమును అజ్ణానముతో రుద్దుట ద్వారా జ్ణానము(వెలుగు)(తిరకాసు మాట లేదా తిరకాసు ఆలోచన) కలిగించుకుని అందరి ఇతరులకు జ్ణానము(వెలుగు)(తిరకాసు ఆలోచన లేదా తిరకాసు మాట) కలిగించి సమాజము(జ్ణానము)లో ఎందుకు పుట్టామో తెలుసుకుని తద్వారా నిలిచిపోయే విధముగా గతించాలి. దానినే దైవిక ఆత్మ(దానవ ఆత్మ యొక్క మానవ ఆత్మ) అంటారు. లేనిచో మరణించిన తరువాత దానవ ఆత్మగా సమాజములో మానవ ఆత్మ నిలిచి పోతుంది-నిలిచి పోవాలి-ఎందుకు నిలిచి పోదు? జీవించి ఉన్నప్పుడు మరియు మరణించిన తరువాత దైవిక ఆత్మ(దానవ ఆత్మ యొక్క మానవ ఆత్మ) గా నిలుచుట కొరకు మాత్రమే మానవ పుట్టుక యొక్క పరమార్ధము. ఇహం లేని దైవిక ఆత్మ(దానవ ఆత్మ యొక్క మానవ ఆత్మ)కు పరము ఉండదు-ఉండరాదు-ఎలా ఉంటుంది?

TV CHANNELS MUST EMPLOY "VOICE-MODULATORS" AGAINST ANY 'WRONG' SENSIBLE-COMPLEX-LITIGANCY(WHICH IS BEING 'ALL-OF-ALL-TO-ALL' IN 'SOME-OF-SOME-IN-SOME') BEFORE IT IS BEING AIRED IN PUBLIC.  

Comments