బయట ఎంత వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయో అనే పిరికిదనము కన్నా లోపల అంతే వ్యతిరేక శక్తులు వృద్ధి చేసుకుంటే స్వయము-అధికారము కలుగుతుంది. ప్రజాస్వామ్యము అంటే సరిపడినంత అడగటము(ప్రశ్నించచటము) ద్వారా ఎక్కువ స్వయం-సంపాదన కలిగించుకొనుట అనే సామాజిక(మానసిక) భాధ్యత అని సామాజిక రంగములో పనిచేస్తున్న వారికి ఎంత శాతము మందికి తెలుసు? అని నేను ఇందుమూలముగా అడుగుతున్నాను. సోషల్ ఆడిట్ చేసే విశ్వవిద్యాలయ సామాజిక శాస్త్ర వేత్తలు సామాజిక రంగములో పనిచేస్తున్న వారి పేరు(ఆలోచన) మరియు స్వరముల మాటలను ఆడిట్ చేస్తున్నారు అని సామాజిక రంగములో పనిచేసే వారు గ్రహించాలి-గ్రహిస్తారు-ఎందుకు గ్రహించరు? సామాజిక రంగములో పనిచేసే వారు ఎప్పుడూ నిరాశావాద పలుకులు పలుకుతున్నారంటే ఎప్పుడూ ఆశావాద పలుకులు పలుకుతున్నారని అర్ధము. అయితే కేవలము నిరాశావాదము లేదా కేవలము ఆశావాదము కలిగిఉండరాదు.అది సామాజిక నేరము. ప్రతి ఒక్కరూ నిరాశావాదము యొక్క ఆశావాదము కలిగిఉండాలి-కలిగిఉంటారు-ఎందుకు కలిగి ఉండరు? పలికెడిది భాగవతమట - పలికించెడి వాడు రామ "భద్రుడట".
ENGINEERING MECHANICS IS SUBJECT WHICH DEALS WITH 'LEVER' TO ELIMINATE ADVERSE FORCES.
ఇంజినీరింగ్ మెకానిక్స్ అనే సబ్జెక్టు సమాజము(జ్ఞానము)లో ఉన్న వ్యతిరేక శక్తులను నిర్మూలన చేసే లివరేజ్ గురించి చర్చిస్తుంది .
ఇంజినీరింగ్ మెకానిక్స్ అనే సబ్జెక్టు సమాజము(జ్ఞానము)లో ఉన్న వ్యతిరేక శక్తులను నిర్మూలన చేసే లివరేజ్ గురించి చర్చిస్తుంది .
Comments