సత్యము అనేది సమాజ(మానసికత) పరిపక్వత కలిగితే కోర్టులో,హాస్పిటల్ లో మరియు దేవాలయములో దొరుకదు-దొరుకరాదు-ఎందుకు దొరుకుతుంది?

సత్యము అనగా స్వయం (నిర్ణయ) అధికారము.
సత్యము అనేది ఉండదు అయితే చేరుకుని నిలిచేది.
సత్యము అనేది ఆలోచన కలిగిన మరియు కలిగించే మాట.
సత్యము అనేది "ఆలోచన లేమి యొక్క ఆలోచన లేమికి ఆలోచన లేమి".


    

Comments