మైండు(మానసికత)(వృత్తి) కి మరియు భావ ప్రకటన కు మధ్య తేడా తెలియకపోతే ఎలా? అజ్ణానము యొక్క అజ్ణానముకు అజ్ణానము అనగా జ్ణానము.

అజ్ఞానము కాకపొతే మరేమిటి ?
----------------------------------------------------
రివర్సు మైండ్ కు రివర్సు మైండ్ అనగా సూటి మైండ్
వంకర మైండ్ కు వంకర మైండ్ అనగా సూటి మైండ్.
--------------------------------------------------------
రివర్సు భావ ప్రకటన యొక్క రివర్సు భావ ప్రకటనకు 
రివర్సు భావ ప్రకటన అనగా సూటి భావ ప్రకటన.
వంకర భావ ప్రకటన యొక్క వంకర భావ ప్రకటన కు 
వంకర భావ ప్రకటన అనగా సూటి భావ ప్రకటన.
------------------------------------------------------  
  

Comments